ఎంపీ పొంగులేటి హోలీ శుభాకాంక్షలు | MP ponguleti wishes to Holy | Sakshi
Sakshi News home page

ఎంపీ పొంగులేటి హోలీ శుభాకాంక్షలు

Mar 6 2015 3:04 AM | Updated on Aug 21 2018 5:36 PM

ఎంపీ పొంగులేటి హోలీ శుభాకాంక్షలు - Sakshi

ఎంపీ పొంగులేటి హోలీ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలి పారు.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలి పారు. ఈ మేరకు గురువా రం తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని  ఆకాంక్షించారు. పండుగ రోజున తగాదాలకు పాల్పడవద్దని, ఎదుటివారికి ఇబ్బంది లేకుండా ఆనందదాయంగా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement