పెళ్లికి ప్రియుడి నిరాకరణ, ప్రియురాలి ఆత్మహత్య | lover commits suicide recject for love marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి ప్రియుడి నిరాకరణ, ప్రియురాలి ఆత్మహత్య

Mar 3 2015 2:50 AM | Updated on Mar 28 2018 11:08 AM

పెళ్లికి ప్రియుడి నిరాకరణ, ప్రియురాలి ఆత్మహత్య - Sakshi

పెళ్లికి ప్రియుడి నిరాకరణ, ప్రియురాలి ఆత్మహత్య

పెళ్లికి ప్రియుడు నిరాకరించడాని మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

రంగారెడ్డి: పెళ్లికి ప్రియుడు నిరాకరించడాని మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం బండలేమూరులో సోమవారం వెలుగుచూసింది.  ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోమని నిలదీసింది. అందుకు ప్రియుడు నిరాకరించడంతో  ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.

 ప్రియుడుపై మంచాల పోలీస్ స్టేషన్లో మృతురాలి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement