కేపీ.. క్లీన్ స్వీప్ | kp....clean sweap | Sakshi
Sakshi News home page

కేపీ.. క్లీన్ స్వీప్

Dec 6 2015 2:53 AM | Updated on Sep 3 2017 1:33 PM

కేపీ.. క్లీన్ స్వీప్

కేపీ.. క్లీన్ స్వీప్

వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్‌‌స, ఇండస్ట్రీ ఎన్నికల ఫలితాలు శనివారం రాత్రి వెలువడ్డాయి.

వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్‌‌స, ఇండస్ట్రీ ఎన్నికల ఫలితాలు శనివారం రాత్రి వెలువడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కటకం పెంటయ్య ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికి ఆరుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన దిడ్డి కుమారస్వామిపై కటకం పెంటయ్య విజయం సాధించగా, ఆయన ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారే కాకుండా ఐదుగురు కార్యవర్గ సభ్యులు గెలిచారు. ఫలితాలు వెలువడగానే పెంటయ్య వర్గీయులు చాంబర్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. 

                                                                                                          - వరంగల్ సిటీ
 

Advertisement
 
Advertisement
Advertisement