బాలికల హాస్టల్లోకి చొరబడిన పాము | Girl students tension due to Snake entered in to hostel | Sakshi
Sakshi News home page

బాలికల హాస్టల్లోకి చొరబడిన పాము

Jul 12 2014 9:32 AM | Updated on Aug 20 2018 7:28 PM

బాలికల హాస్టల్లోకి చొరబడిన పాము - Sakshi

బాలికల హాస్టల్లోకి చొరబడిన పాము

నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి శనివారం ఉదయం పాము చోరబడింది.

నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి శనివారం ఉదయం పాము చోరబడింది. దాంతో హాస్టల్లోని బాలికలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. పాము చొరబడిందని హాస్టల్ వార్డెన్కు ఫిర్యాదు చేశారు. దాంతో వార్డెన్, హాస్టల్ సిబ్బంది పాము కోసం తీవ్రంగా గాలించారు. అనంతరం హాస్టల్ గదిలో నక్కిన పామును గుర్తించిన వార్డెన్, సిబ్బంది కర్రతో పామును చంపేశారు. దాంతో హాస్టల్లోని బాలికలు ఉపిరి పీల్చుకున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement