స్వాతంత్య్ర సమరయోధుడి మృతి | Freedom Fighter venkata ramireddy died in nalgonda district | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధుడి మృతి

Jan 24 2016 7:02 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ స్వాతంత్ర్య సమరయోధుడు కన్నుమూశారు.

వేములపల్లి: నల్గొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ స్వాతంత్ర్య సమరయోధుడు  కన్నుమూశారు. వేములపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి(100)  మృతిచెందారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో వెంకట్రామిరెడ్డి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement