కేబీఆర్ పార్క్లో దొంగల బీభత్సం | Five Thieves throw stones to police at KBR park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్క్లో దొంగల బీభత్సం

Oct 16 2014 10:43 PM | Updated on Aug 28 2018 7:30 PM

కేబీఆర్ పార్క్లో ఐదుగురు దొంగలు గురువారం బీభీత్సం సృష్టించారు. సువిశాలమైన కేబీఆర్ పార్క్లో గంధపు చెట్లు నరకడానికి వచ్చినట్టు సమాచారం

హైదరాబాద్: కేబీఆర్ పార్క్లో ఐదుగురు దొంగలు గురువారం బీభీత్సం సృష్టించారు. సువిశాలమైన కేబీఆర్ పార్క్లో గంధపు చెట్లు నరకడానికి వచ్చినట్టు సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఆ దొంగలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. చివరికి అతికష్టంమీద వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కనే ఉన్న బిల్డింగ్లో దాక్కున్న మరో దొంగ అధికారులపై రాళ్లతో దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement