అమీర్ పేట బిగ్ బజార్ లో అగ్నిప్రమాదం | fire accident happens in ameer pet bigh bazar | Sakshi
Sakshi News home page

అమీర్ పేట బిగ్ బజార్ లో అగ్నిప్రమాదం

Mar 5 2015 7:24 PM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలో రద్దీ ప్రాంతమైన అమీర్ పేట బిగ్ బజార్ లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలో రద్దీ ప్రాంతమైన అమీర్ పేట బిగ్ బజార్ లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్తానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ సంఘటనతో బిగ్ జజార్ సిబ్బంది, జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement