సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ | congress rally in sangareddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

Sep 7 2015 3:49 PM | Updated on Mar 18 2019 7:55 PM

మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ సోమవారం భారీర్యాలీ నిర్వహించింది.

సంగారెడ్డి (మెదక్): మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ సోమవారం భారీర్యాలీ నిర్వహించింది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పీసీసీ కార్యదర్శి కుసమకుమార్, ఇతర కార్యకర్తలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement