టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత డీకే అరుణ ధ్వజం
హైదరాబాద్: విజయ దశమి, బతుకమ్మ, సంక్రాంతి పర్వదినాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసుకునే పండుగలనే తెలంగాణ ప్రజలపై రుద్దాలనుకుంటోందని మండిపడ్డారు. దసరాకు సెలవులు పెంచి సంక్రాంతికి సెలవులు తగ్గించడమేంటని ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇష్టమొచ్చిన పండుగలను ఘనంగా జరుపుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణ ప్రజలకు లేదా? దసరా అంటే తెలంగాణ, సంక్రాంతి అంటే ఆంధ్రా పండుగలని చిత్రీకరించడం అన్యాయం. అసలు మా ప్రాంతంలో బతుకమ్మ పండుగే లేదు. సంక్రాంతి పండుగను 3 రోజులపాటు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మీరు ఈ పండుగ చేసుకోనంత మాత్రాన ఇతరులెవరూ చేసుకోకూడదా? ఇంతకంటే అన్యాయం ఉందా? ’’అని ధ్వజమెత్తారు.
టీపీసీసీ అధ్యక్ష పదవి కోసమే తాను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నానంటూ ఎంపీ కవిత వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. కవిత మాదిరిగా పండుగలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే సంస్కృతి మాత్రం తమకు లేదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగకు నిజామాబాద్ ఎంపీ కవితను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు.
మీ పండుగలే చేసుకోవాలా?
Published Mon, Sep 29 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నందీశ్వరస్వామికి విశేషపూజలు
కేఎంసీలో పలువురు వైద్యుల బదిలీ
టీడీపీపై ప్రజల తిరుగుబాటు
నయవంచకుడు చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయంతోనేల ఆరోగ్యం
బీసీ స్వగ్రామంలోనే టీడీపీకి షాక్
మాటిచ్చాడంటే.. చేస్తాడంతే
చంద్రబాబు కేరాఫ్ కరువు
కర్నూలు టీడీపీలో ‘పోల్ మేనేజ్మెంట్’ కేటుగాళ్లు!
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement