సీఎం హిందీ దివస్‌ శుభాకాంక్షలు | CM KCR wishes Hindi Diwas | Sakshi
Sakshi News home page

సీఎం హిందీ దివస్‌ శుభాకాంక్షలు

Sep 14 2017 2:46 AM | Updated on Aug 15 2018 9:37 PM

సీఎం హిందీ దివస్‌ శుభాకాంక్షలు - Sakshi

సీఎం హిందీ దివస్‌ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ‘హిందీ దివస్‌’ శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ‘హిందీ దివస్‌’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 14న హిందీ దివస్‌ జరుపుకుంటున్న సందర్భంగా హిందీ భాషాభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే వారికి ఆయన అభినందనలు తెలిపారు.

సీఎంకు వివాహ ఆహ్వానాలు..
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు రవీంద్ర వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ వివాహపత్రికను అందజేశారు. అలాగే ఎన్‌టీవీ చైర్మన్‌ నరేంద్రచౌదరి, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తమ కూతుళ్ల వివాహ ఆహ్వానపత్రికలను వేర్వేరుగా ముఖ్యమంత్రికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement