లెనోవా కే 8 నోట్‌ సేల్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా..

లెనోవా కే 8నోట్‌  సేల్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా..


న్యూఢిల్లీ : లెనోవా కే 8 నోట్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనుంది. డ్యూయల్‌ రియర్‌ కెమెరా, డ్యూయల్ సిమ్ 4 జి-ఎనేబుల్ ఫ్లాగ్‌ షిప్‌స్మార్ట్‌ఫోన్‌  లెనోవా  కే 8  ను రేపు శుక్రవారం మధ్నాహ్నం 12 నుంచి  తమ నోట్‌ను ప్రత్యేకంగా విక్రయించనుట్టు కంపెనీ తెలిపింది.  3జీబీ, 32 జీబీస్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ ఆప్షన్స్‌ లో  ఆ ఫోన్‌  లభ్యం కానుంది.  దీని వరుసగా  రూ .12,999, రూ. 13,999  ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.  వెనం బ్లాక్, ఫైన్ గోల్డ్ రెండు కలర్‌ ఆప్షన్స్‌ లో విక్రయించనుంది.



లెనోవా కే8 నోట్  ఫీచర్స్‌

5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే

1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్‌

2.5డీ  కార్నింగ్ గొరిల్లా గ్లాస్

టెన్‌-కోర్ మీడియా టెక్ హెల్లియో- X23  2.3గిగాహెడ్జ్‌  ప్రాసెసర్

 ఆండ్రాయిడ్‌ 7.1 నౌగాట్

మైక్రో ఎస్‌ డీ  కార్డ్ ద్వారా విస్తరించుకునే సదుపాయం.

13ఎంపీ + 5ఎంపీ  డబుల్‌ రియర్‌  కెమెరా

13ఎంపీ సెల్ఫీ కెమెరా

 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ



 

Read latest Summer special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top