భారీ బ్యాటరీ, డ్యుయల్‌ కెమెరా: జోపో స్మార్ట్‌ఫోన్లు

భారీ బ్యాటరీ, డ్యుయల్‌ కెమెరా: జోపో స్మార్ట్‌ఫోన్లు - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌  కంపెనీ జోపో 'పీ5000, జడ్5000' పేరిట జోపో రెండు కొత్త 4జీ ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది.  మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో భారీ  బ్యాటరీ  సామర్ధ‍్యంతో, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ రెండు   డివైసస్‌లను కస్టమర్లకు అందించనున్నట్టు జోపో ప్రకటించింది.   అయితే ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ,  లభ్యత తదితర వివరాల గురించి  వెల్లడించకపోవడం కొంచెం నిరాశ కలిగించే అంశమే.



జోపో పీ5000 ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

4 జీబీ ర్యామ్

32 జీబీ స్టోరేజ్

13, 5ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, f / 2.0 ఎపర్చరు  

16 మెగా ఎంపీ  సెల్ఫీ కెమెరా

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

 గోల్డ్‌, బ్లాక్‌ కలర్స్‌లో లభ్యం.





జోపో జడ్5000 ఫీచర్లు..



5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే

2.5డి కర్వ్‌డ్ గ్లాస్

1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

 ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

4 జీబీ ర్యామ్

64 జీబీ స్టోరేజ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

13, 5  ఎంపీ డ్యుయల్ రియర్‌ కెమెరాలు

16 ఎంపీ  సెల్ఫీ కెమెరా,

 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

రెడ్‌ అండ్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభ్యం



 

Read latest Summer special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top