ఈ నెల 16న పోలీస్ రన్: అనురాగ్శర్మ | police run held at hyderabad on october 16th, says anurag sharma | Sakshi
Sakshi News home page

ఈ నెల 16న పోలీస్ రన్: అనురాగ్శర్మ

Oct 9 2016 11:39 AM | Updated on Aug 21 2018 7:34 PM

ఈ నెల 16న పోలీస్ రన్: అనురాగ్శర్మ - Sakshi

ఈ నెల 16న పోలీస్ రన్: అనురాగ్శర్మ

అమరులైన పోలీసుల ఆత్మశాంతి కోసం అక్టోబర్ 16వ తేదీన పోలీస్ రన్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు.

హైదరాబాద్ : అమరులైన పోలీసుల ఆత్మశాంతి కోసం అక్టోబర్ 16వ తేదీన  5 వేల మందితో పోలీస్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో అనురాగ్శర్మ విలేకర్లతో మాట్లాడుతూ...ఈ రన్లో పోలీసు ఉన్నతాధికారులతోపాటు కేంద్ర బలగాలకు చెందిన అధికారులు కూడా పాల్గొంటారని అనురాగ్శర్మ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement