గోడకూలి వృద్ధుడు మృత్యువాత | Old man died in the wall collapse | Sakshi
Sakshi News home page

గోడకూలి వృద్ధుడు మృత్యువాత

Oct 10 2016 11:36 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనబోయిన సైదులు యాదవ్(65) ఆదివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా గోడ కూలి ఆయనపై పడింది. తీవ్రంగా గాయపడిన సైదులు యాదవ్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement