రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం | Andhra Pradesh Legislative Assembly will meet on May 16 | Sakshi
Sakshi News home page

రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

May 15 2017 12:52 PM | Updated on Nov 9 2018 5:52 PM

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం ఉదయం జరగనుంది.

అమరావతి:  ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం ఉదయం జరగనుంది. ఉదయం 9 గంటలకు బీఏసీ సమావేశం కానుంది. 9.45 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, 10.15 గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. చర్చల అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement