ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో రేపే తీర్పు | supreme court verdict on ipl spot fixing case tomorrow | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో రేపే తీర్పు

Jan 21 2015 7:01 PM | Updated on Sep 2 2018 5:43 PM

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది.

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఆయన యాజమాన్యంలోని ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్ పాత్రపై తీర్పు రానుంది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసును సుప్రీం కోర్టు విచారించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement