టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సచిన్ సేన | sachin team elects bowling in second t 20 match | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సచిన్ సేన

Nov 12 2015 7:43 AM | Updated on Sep 3 2017 12:23 PM

క్రికెట్ ఆల్-స్టార్స్ సిరీస్‌లో భాగంగా సచిన్ బ్లాస్టర్స్-వార్న్స్ వారియర్స్‌ల మధ్య జరుగనున్న రెండో టి-ట్వంటీ మ్యాచ్ హ్యూస్టన్ (అమెరికా)లో ప్రారంభమైంది.

క్రికెట్ ఆల్-స్టార్స్ సిరీస్‌లో భాగంగా సచిన్ బ్లాస్టర్స్-వార్న్స్ వారియర్స్‌ల మధ్య జరుగనున్న రెండో టి-ట్వంటీ మ్యాచ్ హ్యూస్టన్ (అమెరికా)లో ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ సచిన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్‌లో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీలో షేన్ వార్న్ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement