తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ | Sakshi
Sakshi News home page

తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్

Published Sat, Mar 7 2015 9:26 AM

ireland lose first wicket

హొబర్ట్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-బీలో జరుగుతున్న జింబాబ్వే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ 16 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ స్టిర్లింగ్(10) అవుటయ్యాడు. పయాంగర బౌలింగ్ లో విలియమ్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ 5 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. పోర్టర్ ఫీల్డ్(8), జోయస్(2) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement