మూడు రౌండ్లలోనే ముగిస్తా: విజేందర్ | End of three rounds: Vijender | Sakshi
Sakshi News home page

మూడు రౌండ్లలోనే ముగిస్తా: విజేందర్

Dec 18 2015 12:34 AM | Updated on Sep 3 2017 2:09 PM

మూడు రౌండ్లలోనే ముగిస్తా: విజేందర్

మూడు రౌండ్లలోనే ముగిస్తా: విజేందర్

అనుభవజ్ఞుడైన సమిట్ హుసినోవ్ (హంగేరి)ని ఓడించడానికి తనకు అదనపు రౌండ్లు అవసరం లేదని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు.

అనుభవజ్ఞుడైన సమిట్ హుసినోవ్ (హంగేరి)ని ఓడించడానికి తనకు అదనపు రౌండ్లు అవసరం లేదని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. శనివారం రాత్రి జరిగే తన మూడో బౌట్‌లో విజేందర్... హుసినోవ్‌తో తలపడనున్నాడు. ఈ బౌట్ ఆరు రౌండ్ల పాటు జరుగుతుంది. అయితే గత రెండు బౌట్లలో ప్రత్యర్థులను మూడు రౌండ్లలోనే నాకౌట్ చేసిన విజేందర్ ఈసారి కూడా దాన్నే పునరావృతం చేస్తానని చెబుతున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement