కొత్త తారాగణంతో 'ఉయ్యాలా జంపాలా' | Uyyala Jampala Movie Stills | Sakshi
Sakshi News home page

కొత్త తారాగణంతో 'ఉయ్యాలా జంపాలా'

Nov 4 2013 7:37 PM | Updated on Aug 28 2018 4:30 PM

'అష్టా చెమ్మా' చిత్రాన్ని నిర్మించిన పి రాం మోహన్ తో కలిసి నిర్మాత డి సురేశ్ బాబు, నటుడు నిర్మాత నాగార్జున కలిసి 'ఉయ్యాలా జంపాలా' చిత్రాన్ని రూపొందించారు.

'అష్టా చెమ్మా' చిత్రాన్ని నిర్మించిన పి రాం మోహన్ తో కలిసి నిర్మాత డి  సురేశ్ బాబు, నటుడు నిర్మాత నాగార్జున కలిసి 'ఉయ్యాలా జంపాలా' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, ఆనందిలు హీరో హిరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి దర్శకుడు విరించి వర్మ, సన్ని సంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement