వైభవంగా ఓనం | Malayalees celebrate Onam in Bangalore on Monday | Sakshi
Sakshi News home page

వైభవంగా ఓనం

Sep 17 2013 5:29 AM | Updated on Sep 1 2017 10:48 PM

బెంగళూరులోని మలయాళీలు సోమవారం భక్తి శ్రద్ధలతో ఓనం పండుగను ఆచరించారు. సంప్రదాయ నార చీరలను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమమరచిపోయారు.

బెంగళూరులోని మలయాళీలు సోమవారం భక్తి శ్రద్ధలతో  ఓనం పండుగను ఆచరించారు. సంప్రదాయ నార చీరలను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమమరచిపోయారు. కేరళీయులకు అత్యంత ఇష్టుడైన రాజు మహా బలి ఇంటికి పునరాగమనాన్ని ‘తిరుఓనం’గా ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీ.               

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement