పాల్ వాకర్ కు ఘన నివాళి | Fans all over the world mourn Paul Walkers sudden death | Sakshi
Sakshi News home page

పాల్ వాకర్ కు ఘన నివాళి

Dec 3 2013 7:48 PM | Updated on Aug 14 2018 3:25 PM

కారు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' చిత్ర హీరో పాల్ వాకర్ మరణవార్త అభిమానులను విషాదంలో ముంచింది. వాకర్ మరణించిన వెలెన్సీయాలోని కెల్లీ జాన్సన్ పార్క్ వే సమీపంలోని హెర్య్యూలెస్ స్ట్రీట్ లో అభిమానులు పుష్పగుచ్చాలు పెట్టి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement