గ్రహం అనుగ్రహం, బుధవారం 4, ఫిబ్రవరి 2015 | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, బుధవారం 4, ఫిబ్రవరి 2015

Feb 4 2015 3:36 AM | Updated on Aug 21 2018 12:03 PM

శ్రీ జయనామ సంవత్సరం

 శ్రీ జయనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం
 తిథి బ.పాడ్యమి తె.5.44 వరకు
 (తెల్లవారితే గురువారం)
 నక్షత్రం ఆశ్లేష రా.10.33 వరకు
 వర్జ్యం ఉ.10.15 నుంచి 12.01 వరకు
 దుర్ముహూర్తం ప.11.53 నుంచి 12.36 వరకు
 అమృతఘడియలు రా.8.47 నుంచి 10.32 వరకు
 సూర్యోదయం :    6.36
 సూర్యాస్తమయం:     5.53
 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
 యమగండం:
 ఉ.7.30 నుంచి
 9.00 వరకు

భవిష్యం
 
మేషం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
 
మిథునం: మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
 
కర్కాటకం:
శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. భూలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
 
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
 
కన్య: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 
తుల: విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
 
వృశ్చికం
: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. బంధువులతో  వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తివివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

కుంభం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మీనం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆలోచనలు కలసిరావు. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement