గ్రహం అనుగ్రహం, గురువారం 29, జనవరి 2015 | Anugrham of the day Jan 29, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, గురువారం 29, జనవరి 2015

Jan 29 2015 3:16 AM | Updated on Aug 21 2018 12:03 PM

శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు,

శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం, తిథి శు.దశమి రా.12.30 వరకు
నక్షత్రం కృత్తిక ప.3.11 వరకు
తదుపరి రోహిణి, వర్జ్యం ...లేదు
దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.08 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.42 వరకు
అమృతఘడియలు ప.12.51 నుంచి 2.24 వరకు
సూర్యోదయం:    6.37
సూర్యాస్తమయం:     5.49
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
 
మేషం: పనులలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
 
వృషభం: ఊహలు నిజం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతన హోదాలు.
 
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు మార్పులు.
 
కర్కాటకం: కృషి ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
 
సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
 
తుల: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. నిర్ణయాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
 
వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
 
ధనుస్సు: బంధువుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
 
కుంభం
: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు విధుల్లో స్వల్ప ఆటం
 
మీనం: నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
 
- సింహంభట్ల సుబ్బారావు

Advertisement
 
Advertisement
Advertisement