సింధుకు ప్రధాని అభినందనలు | You make India proud twitts modi | Sakshi
Sakshi News home page

సింధుకు ప్రధాని అభినందనలు

Aug 18 2016 10:53 PM | Updated on Aug 15 2018 2:30 PM

సింధుకు ప్రధాని అభినందనలు - Sakshi

సింధుకు ప్రధాని అభినందనలు

పీవీ సింధుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.

రియో డి జనీరో:
రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్కు చేరి భారత్ ఖాతాలో మరో పతకం కాయం చేసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. సెమీఫైనల్ పోరులో సింధు మన దేశం గర్వించదగ్గ అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని మోదీ కొనియాడారు. కరోలినా మారిన్తో జరిగే ఫైనల్ పోరులో సింధు స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement