నోట్లరద్దు అవినీతి వ్యతిరేక టీకా: వెంకయ్య | Venkaiah Naidu on notes cancellatiobn | Sakshi
Sakshi News home page

నోట్లరద్దు అవినీతి వ్యతిరేక టీకా: వెంకయ్య

Dec 30 2016 2:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కేంద్ర ప్రసారాల,సమాచార శాఖా మంత్రి ఎం.వెంకయ్య నాయుడు గురువారం వ్యాఖ్యానించారు.

సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కేంద్ర ప్రసారాల,సమాచార శాఖా మంత్రి ఎం.వెంకయ్య నాయుడు గురువారం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం అవినీతి వ్యతిరేక టీకాగా పనిచేస్తోందన్నారు. ఎన్డీయే రెండున్నరేళ్ల పాలనపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement