పదేళ్ల కూతురిపై సవతి తండ్రి రేప్‌ | Stepfather raped her daughter | Sakshi
Sakshi News home page

పదేళ్ల కూతురిపై సవతి తండ్రి రేప్‌

May 15 2017 1:13 AM | Updated on Jul 28 2018 8:53 PM

కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురి(10)పైనే సవతి తండ్రి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది.

రోహ్‌తక్‌/న్యూఢిల్లీ: కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురి(10)పైనే సవతి తండ్రి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది. 

ఇటీవలకుమార్తె అనారోగ్యం పాలవడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సదరు బాలిక అయిదు నెలల గర్భవతని డాక్టర్లు తెలిపారు. తన సవతి తండ్రి సురేష్‌ తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు సదరుబాలిక పోలీసులకు తెలిపింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement