కేరళ సెంట్రల్‌ వర్సిటీ చాన్స్‌లర్‌గా శేషగిరిరావు | Seshagiri Appointed As Kerala Central University | Sakshi
Sakshi News home page

కేరళ సెంట్రల్‌ వర్సిటీ చాన్స్‌లర్‌గా శేషగిరిరావు

Jul 6 2018 2:09 AM | Updated on Jul 6 2018 2:09 AM

Seshagiri Appointed As Kerala Central University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా బీజేపీ సీనియర్‌ నేత ప్రొఫెసర్‌ ఎస్‌.వి.శేషగిరిరావును నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ సీనియర్‌ నాయకుడైన శేషగిరిరావు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. బీజేపీకి అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement