ఐఆర్‌ఎస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాక్ వర్గాలు | Pakistani officials IRS website hacked | Sakshi
Sakshi News home page

ఐఆర్‌ఎస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాక్ వర్గాలు

Feb 8 2016 1:26 AM | Updated on Sep 3 2017 5:08 PM

ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వర్గాలు హ్యక్ చేశాయి.

న్యూఢిల్లీ: ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వర్గాలు హ్యక్ చేశాయి. ఆదాయపన్ను శాఖకు చెందిన http://www.irsofficersonline.gov.in వైబ్‌సైట్ శనివారం నుంచీ పనిచేయడం లేదని, అందులో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement