కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై | GK vasan says good bye to Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై

Nov 3 2014 12:41 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై - Sakshi

కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై

ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత జీకే వాసన్ షాకిచ్చారు.

చెన్నై:  ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత జీకే వాసన్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు జీకే వాసన్ ప్రకటించారు. 
 
తన తండ్రి జీకే ముపనార్ స్థాపించిన తమిళ మనిలా కాంగ్రెస్ ను పునరుద్ధరించే ప్రయత్నంలో వాసన్ ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి, విధానాలపై జీకే వాసన్ దుమ్మెత్తి పోశారు. 

Advertisement
 
Advertisement
Advertisement