హోం శాఖ కారులో యువతిపై అత్యాచారం? | Sakshi
Sakshi News home page

హోం శాఖ కారులో యువతిపై అత్యాచారం?

Published Fri, Dec 16 2016 9:29 AM

హోం శాఖ కారులో యువతిపై అత్యాచారం? - Sakshi

దేశ రాజధానిలో నిర్భయ తరహాలోనే మరో ఘాతుకం జరిగింది. ఒక యువతిపై కారు డ్రైవర్ కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కారుమీద కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్టిక్కర్ ఉండటం ఇందులో ఆశ్చర్యకరమైన విషయం. 
 
హోం శాఖకు చెందిన కారు డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా, లేదా నకిలీ స్టిక్కర్ అతికించుకుని ఇలా వెళ్తున్ఆనడా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా వెలుగులోకి వచ్చిందన్న విషయాలు కూడా ఇంకా తెలియరాలేదు.

Advertisement
Advertisement