 
															మా కుమార్తె వివాహానికి రండి
తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ దంపతులు ఆహ్వానించారు.
	ప్రధానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ దంపతుల ఆహ్వానం
	సాక్షి, న్యూఢిల్లీ: తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ దంపతులు ఆహ్వానించారు. సోమవారం పార్లమెంటు కార్యాలయంలో దత్తాత్రేయ తన  సతీమణి విజయలక్ష్మితో ప్రధానిని కలసి ఆహ్వానపత్రిక అందజేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
