ప్రేమికుల ఆత్మహత్మ | Couple commits suicide after parents say no to marriage Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్మ

May 4 2015 3:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమికుల ఆత్మహత్మ - Sakshi

ప్రేమికుల ఆత్మహత్మ

ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్ప్రదేశ్లో భోరాఖుర్ద్ గ్రామంలో ఈ దుర్ఘటన చో్టు చేసుకుంది.

ముజఫర్ నగర్:   ప్రేమ పెళ్లికి పెద్దలు  నిరాకరించడంతో ఓ  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.  ఉత్తర్ప్రదేశ్లో  భోరాఖుర్ద్  గ్రామంలో ఈ  దుర్ఘటన చో్టు చేసుకుంది. గ్రామానికి చెందిన రజనీష్(22), ఇమ్రానా (18) ప్రేమించుకున్నారు.   వేర్వేరు మతాలకు చెందిన వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో గతరాత్రి నుండి కనిపించకుండా  పోయిన  వీరు  సోమవారం ఉదయం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించారు.  దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో  మునిగిపోయాయి. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించిన  పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement