కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం | abu khasim died in kulgam encounter | Sakshi
Sakshi News home page

కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం

Oct 29 2015 7:24 AM | Updated on Sep 3 2017 11:41 AM

కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం

కుల్గాం ఎన్కౌంటర్లో లష్కరే చీఫ్ హతం

జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది అబూ ఖాసిం హతమయ్యాడు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది అబూ ఖాసిం హతమయ్యాడు. గురువారం ఉదయం భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఖాసిం లష్కరే కమాండర్ అని సమాచారం. గతంలో జరిగిన ఉధంపూర్ కాల్పుల ఘటనకు అబూ ఖాసిం ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ చీఫ్గా ఖాసిం కొనసాగుతున్న విషయం విదితమే.
 

Advertisement
 
Advertisement
Advertisement