క్రేజీ కాంబినేషన్‌ | Vijay Devarakonda next movie with Puri Jagannadh | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌

Aug 13 2019 12:32 AM | Updated on Aug 13 2019 4:50 AM

Vijay Devarakonda next movie with Puri Jagannadh - Sakshi

పూరి జగన్నాథ్, విజయ్‌ దేవరకొండ, చార్మి

హీరో క్యారెక్టరైజేషన్‌లు తీర్చిదిద్దడంలో పూరి జగన్నాథ్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం యూత్‌లో ఎనర్జిటిక్‌గా దూçసుకెళ్తున్న పేరు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌ను క్రేజీ అనకుండా ఉండలేం. ‘‘పూరి కనెక్ట్స్‌ గర్వంగా మా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేస్తున్నాం.  పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని నిర్మాత చార్మీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement