వజ్రాల కోసం.... | vajrala veta movie | Sakshi
Sakshi News home page

వజ్రాల కోసం....

Oct 26 2015 11:52 PM | Updated on Apr 3 2019 8:51 PM

వజ్రాల కోసం.... - Sakshi

వజ్రాల కోసం....

ఒకేసారి వేల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది అడవిలో సాగించే అన్వేషణ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వజ్రాల వేట’.

ఒకేసారి వేల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది అడవిలో సాగించే అన్వేషణ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వజ్రాల వేట’. గిడ్డేష్, కిరణ్, సమీర ముఖ్యతారలుగా శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అచ్యుత్ బాలకృష్ణ, ఛాయాగ్రహణం: బీవీ రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement