ఈ దేశం మనది! | v telugu new movie | Sakshi
Sakshi News home page

ఈ దేశం మనది!

Aug 15 2016 11:18 PM | Updated on Sep 4 2017 9:24 AM

ఈ దేశం మనది!

ఈ దేశం మనది!

మన సమస్యలను మనమే పరిష్కరించు కోవాలి. సమాజంలోని అందరూ ఈ దేశం మనది అనే భావనతో ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి

 ‘‘మన సమస్యలను మనమే పరిష్కరించు కోవాలి. సమాజంలోని అందరూ ఈ  దేశం మనది అనే భావనతో ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘పార్శిల్’ చిత్రం ఫేం సిరాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీ సత్యనారాయణ నిర్మించారు. అలీషా కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిరాజ్ దర్శకత్వం వహించ డంతో పాటు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘యాక్షన్ కలగలసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’’ అని సిరాజ్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement