వర్ధమాన నటుడు మనోజ్‌కు మాతృవియోగం | tollywood actor manoj nandam mother passed away | Sakshi
Sakshi News home page

వర్ధమాన నటుడు మనోజ్‌కు మాతృవియోగం

May 9 2015 8:24 PM | Updated on Sep 3 2017 1:44 AM

వర్ధమాన నటుడు మనోజ్‌కు మాతృవియోగం

వర్ధమాన నటుడు మనోజ్‌కు మాతృవియోగం

బాల నటునిగా, పలు సినిమాల్లో హీరోగా నటించిన వర్దమాన నటుడు మనోజ్ నందం తల్లి ఉషాకిరణ్(70) శనివారం కన్నుమూశారు.

మణికొండ (హైదరాబాద్): బాల నటునిగా, పలు సినిమాల్లో హీరోగా నటించిన వర్దమాన నటుడు మనోజ్ నందం తల్లి ఉషాకిరణ్(70)  శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో ఆమె బాధపడుతుండగా...శనివారం సాయంత్రం పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో మణికొండలోని నివాసంలో మృతి చెందారు. ఆమె స్థానికంగా ప్లే స్కూల్ నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకుని పలువురు వర్ధమాన నటులు, జబర్దస్త్ టీం సభ్యులు వచ్చి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement