విధ్వంసం.... అరాచకం! | The destruction of anarchy | Sakshi
Sakshi News home page

విధ్వంసం.... అరాచకం!

Jun 12 2015 11:46 PM | Updated on Sep 17 2018 6:26 PM

విధ్వంసం.... అరాచకం! - Sakshi

విధ్వంసం.... అరాచకం!

హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నాగం పన్నుతారు. వారి విద్రోహం గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘టై’.

హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి  ఉగ్రవాదులు పన్నాగం పన్నుతారు.  వారి విద్రోహం గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘టై’.  శ్రీకాంత్, నికితా జంటగా  షేక్ మస్తాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్. సతీశ్ కాసెట్టి దర్శకుడు.  
 
 ఈ చిత్రం టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఓ వైవిధ్యమైన పాత్రలో నటించాను.
 
 గతంలో నేను చేసిన పోలీస్ పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిఖితా, రవివర్మ, గురుచరణ్ తదితరలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement