ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌ | telugu movie MamangamOfficial Trailer  | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌

Nov 9 2019 2:22 PM | Updated on Nov 9 2019 4:16 PM

telugu movie MamangamOfficial Trailer  - Sakshi

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తాజాగా నటిస్తున్న మూవీ మామంగం అధికారిక టీజర్‌ విడుదలైంది. 250 ఏళ్ల నాటి చారిత్రత్మక కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. మెగాస్టార్ మమ్ముట్టి  నటన, అద్భుతమైన విన్యాసాలతో వచ్చిన టీజర్‌ ఉత్కంఠ భరితంగా ఉండటం విశేషం. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. సినిమా నవంబర్ 21 న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుందని భావిస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement