సుహానా.. అదిరెన్‌! | Suhana Khan looks gorgeous | Sakshi
Sakshi News home page

సుహానా.. అదిరెన్‌!

Jan 4 2018 10:37 AM | Updated on Jan 4 2018 11:06 AM

Suhana Khan looks gorgeous - Sakshi

ముంబై : బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ గారాల పట్టి సుహానా ఖాన్‌.. సోషల్‌ మీడియాలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్న సుహానా.. ఒక పెళ్లిలో సందడి చేసిన ఫొటోలు.. సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. 

సినిమా షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికితే చాలు షారుఖ్‌ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. భార్య గౌరి, కుమార్తె సుహానా, కొడుకు రేహాన్‌లతో ఫారిన్‌ టూర్‌కు చెక్కేస్తారు. సుహానా సరిగ్గా తండ్రినే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. 

ఈ మధ్య సుహానా.. బంధువుల పెళ్లికి హాజరయింది. ఈ పెళ్లిలో అందరితో బాగా కలిసిపోయింది. బంధువులు, స్నేహితులతోనూ సరదాగా గడిపేసింది. అన్నట్లుగా ఇక్కడ కూడా సుహానా.. తన డ్రెస్సింగ్‌తో అదరహో అనిపించింది.

#captionthis

A post shared by Suhana Khan (@suhanakhan8) on

#newbeginnings #mehendinight

A post shared by Suhana Khan (@suhanakhan8) on

#wedding #lehenga #suhanakhan

A post shared by Suhana Khan (@suhanakhan8) on

#wedding #friends❤ #goodnight🌙

A post shared by Suhana Khan (@suhanakhan8) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement