నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు | Nagendra Prasad movie seventh day Updates | Sakshi
Sakshi News home page

నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు

Oct 19 2014 11:28 PM | Updated on Sep 2 2017 3:06 PM

నాగేంద్రప్రసాద్  చిత్రం  ఏడో రోజు విశేషాలు

నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు

గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఏడో రోజు విశేషాలు

 గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
 ఏడో రోజు విశేషాలు
 ఆదివారం తెల్లవారుజాముకి పూర్తి స్థాయిలో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మరోపక్క ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
 ‘యువసేన’ ఫేమ్, బుల్లితెర పాపులర్ నటుడు కృష్ణ కిశోర్ (కె.కె.) కీలక పాత్రలో చివరి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు.
 80 శాతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
 డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డీఐ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
 టైటిల్ యానిమేషన్, పోస్టర్ డిజైన్స్, ట్రైలర్స్ రూపొందించే పనిలో దర్శకుడు నాగేంద్ర ప్రసాద్, ఎడిటర్ శివ నిమగ్నమయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement