మిస్‌ యు

MISS YOU: Gutta Jwala Posted Photos With Vishnu In Social Media - Sakshi

లాక్‌ డౌన్‌ కారణంగా తనకి, విష్ణు విశాల్‌కి  మధ్య ఏర్పడ్డ దూరాన్ని అయిష్టంగా భావిస్తున్నారు  బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల.  ‘‘మిస్‌ యు’’ అంటూ బాయ్‌ ఫ్రెండ్‌ విష్ణు విశాల్‌తో దిగిన ఫొటోలను  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారామె. ఆ పోస్ట్‌కి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం సామాజిక దూరం పాటించాలి’’ అని సరదాగా అన్నారు విష్ణు విశాల్‌.  తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా చెప్పకపోయినా ఇలాంటి ట్వీట్లు చెబుతున్నాయి. ఈ ఇద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top