24 గంటలు...88 లక్షలు! | Kotaku 'Shop Contest: The Force Awakens Stuff: Winners! | Sakshi
Sakshi News home page

24 గంటలు...88 లక్షలు!

May 10 2015 10:53 PM | Updated on Sep 3 2017 1:48 AM

24 గంటలు...88 లక్షలు!

24 గంటలు...88 లక్షలు!

1977లో ప్రపంచవ్యాప్తంగా కనకవర్షం కురిపించిన చిత్రం ‘స్టార్ వార్స్’. ఇప్పటివరకూ ‘స్టార్ వార్స్’ ఆరు భాగాలుగా

 1977లో ప్రపంచవ్యాప్తంగా కనకవర్షం కురిపించిన చిత్రం ‘స్టార్ వార్స్’. ఇప్పటివరకూ ‘స్టార్ వార్స్’ ఆరు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌లో ఏడో భాగం విడుదల కానుంది. ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ పేరుతో రూపొందిన ఈ ఏడో భాగం ప్రచార చిత్రాలకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఇటీవల విడుదల చేసిన రెండో ప్రచార చిత్రాన్ని 24 గంటల్లో 88 లక్షల మంది వీక్షించడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘ఫ్యూరియస్ 7’ ప్రచార చిత్రాన్ని 24 గంటల్లో 62 లక్షల మంది చూశారు. ఆ రికార్డ్‌ను ‘స్టార్ వార్స్ 7’ అధిగమించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement