హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్! | Emma Watson was left with bleeding lips after Lip lock | Sakshi
Sakshi News home page

హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్!

Apr 2 2014 1:30 PM | Updated on Sep 2 2017 5:29 AM

హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్!

హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్!

తెరమీద లిప్ లాక్ లు ప్రేక్షకులకు బ్రహ్మండమైన అనుభూతిని కలిగిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.

తెరమీద లిప్ లాక్ లు ప్రేక్షకులకు బ్రహ్మండమైన అనుభూతిని కలిగిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచడానికి లిప్ లాక్ సీన్ షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ వాళ్ల కష్టం దేవుడెరుగు. అయితే 'హ్యారీ పోటర్' హీరోయిన్ ఎమ్మా వాట్సన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
 
డగ్లస్ బూత్ తో కలిసి చేసిన లిప్ లాక్ సన్నివేశం వాట్సన్ కు పెదాల నుంచి రక్తం కారేలా చేసింది. గాఢ చుంబనం కారణంగా పెదాలకు గాయమై రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. 
 
పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో పరుగెత్తుకుంటూ వచ్చి గాఢంగా ముద్దు పెట్టుకోవాలి. ఫర్ ఫెక్షన్ కోసం ఆ సీన్ ను పదే పదే షూట్ చేయడంతో వాట్సన్ పెదాలకు గాయమై రక్తం కారడం జరిగిందన్నారు. ఈ షూటింగ్ లో డగ్లస్ ముక్కుకు కూడా గాయమైందట. 
 

Advertisement
 
Advertisement
Advertisement