ముంబై: డాక్టర్ కావాలనుకుని యాక్టరయ్యానని చాలామంది చెబుతుంటారు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ మాత్రం సింగర్ కావాలనుకుని హీరోయిన్ అయ్యానని చెబుతోంది. చిన్నతనంలో తాను సింగర్ కావాలని కలలు కన్నానని, నటి కావాలని ఎప్పుడూ కోరుకోలేదని జరీన్ చెప్పింది. ఓ మ్యూజిక్ వీడియో ప్రారంభకార్యక్రమంలో పాల్గొన్న జరీన్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా పాడుతానని అంది. ఎప్పుడైనా పాటలు పాడే అవకాశం వచ్చిందా అన్నా మీడియా ప్రశ్నకు ఇంతవరకూ రాలేదని జరీన్ బదులిచ్చింది.
2010లో జరీన్ ఖాన్ బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన యువరాణి యశోధరగా కనిపించి అలరించింది జరీన్. ఆ తర్వాత కూడా సల్మాన్ హీరోగా వచ్చిన 'రెడీ' సినిమాలో ఈ భామ స్పెషల్ అపిరియన్స్ ఇచ్చింది. ఇటీవల హేట్ స్టోరీ 3లో నటించింది.
హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు
Published Wed, Aug 3 2016 4:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement