నీ నాలుక బంగారంగానూ..! | World's longest tongue can lick Adrianne Lewis' nose, chin and EYE | Sakshi
Sakshi News home page

నీ నాలుక బంగారంగానూ..!

May 9 2015 1:17 AM | Updated on Sep 3 2017 1:40 AM

నీ నాలుక బంగారంగానూ..!

నీ నాలుక బంగారంగానూ..!

నాలుకతో ముక్కును తాకించుకోవడం.. చిన్నప్పుడు అందరూ సరదాగా ప్రయత్నించే ఉంటారు. కానీ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి మాత్రం ముక్కునే కాదు.. మోచేయి, దవడ, కళ్లను కూడా తన నాలుకతో తాకగలదు..!

నాలుకతో ముక్కును తాకించుకోవడం.. చిన్నప్పుడు అందరూ సరదాగా ప్రయత్నించే ఉంటారు. కానీ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి మాత్రం ముక్కునే కాదు.. మోచేయి, దవడ, కళ్లను కూడా తన నాలుకతో తాకగలదు..!

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన అడ్రియానా లూయిస్ నాలుక 4 అంగుళాల పొడవుంది. 3.9 అంగుళాలతో నిక్ స్టాబెర్ల్ అనే వ్యక్తి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. గిన్నిస్‌లో చోటు సాధించుకోవడం కోసం లూయిస్ గిన్నిస్ నిర్వహకులు సంప్రదించింది. ఒకవేళ వాళ్లు ధ్రువీకరిస్తే లూయిస్ పేరు గిన్నిస్‌లోకి ఎక్కుతుందేమో చూద్దాం..

Advertisement

పోల్

Advertisement