ట్రంప్ గెలిస్తే దేశం విడిచిపోతా: ఫ్రీడ్‌లాండర్ | Famed Holocaust historian 'will quit US' if Trump elected | Sakshi
Sakshi News home page

ట్రంప్ గెలిస్తే దేశం విడిచిపోతా: ఫ్రీడ్‌లాండర్

Sep 24 2016 3:47 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ గెలిస్తే దేశం విడిచిపోతా: ఫ్రీడ్‌లాండర్ - Sakshi

ట్రంప్ గెలిస్తే దేశం విడిచిపోతా: ఫ్రీడ్‌లాండర్

పులిట్జర్ అవార్డు గ్రహీత, చరిత్రకారుడు, రచయిత సాల్ ఫ్రీడ్‌లాండర్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

పారిస్: పులిట్జర్ అవార్డు గ్రహీత, చరిత్రకారుడు, రచయిత సాల్ ఫ్రీడ్‌లాండర్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే తాను అమెరికా వదలివెళ్లిపోతానన్నారు. ట్రంప్ ఓ ప్రమాదకర పిచ్చోడన్నారు. ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అందుకు కారణం హిల్లరీ వైఖరే కారణమన్నారు. హిల్లరీ కొన్ని విషయాల్లో వాస్తవాలు దాస్తున్నారన్నారు. ట్రంప్ విషయానికొస్తే..అతని ఆదాయ పన్ను వివరాల్ని వెల్లడించకపోయినప్పటికీ నిజాయితీ పరుడిగా ప్రజలకు కన్పిస్తున్నాడన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement