పాక్లో భూకంపం | 5.3-magnitude quake jolts Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో భూకంపం

Oct 23 2015 9:01 AM | Updated on Sep 3 2017 11:22 AM

పాక్లో భూకంపం

పాక్లో భూకంపం

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో శుక్రవారం భూకంపం సంభవించింది.

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపారు.  డాజల్ పట్టణానికి ఉత్తరంగా 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement