వివాహిత ఆత్మహత్య | women commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Dec 7 2016 2:56 PM | Updated on Sep 4 2017 10:09 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానిక భాగ్యలక్ష్మీ కాలనీకి చెందిన శోభారాణి(38) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

women suicide, shoba rani, వివాహిత ఆత్మహత్య, శోభారాణి

Advertisement
 
Advertisement
Advertisement